Rashmika Mandanna make her Bollywood debut with a Sanjay Leela Bhansali film. Film Nagar reportssaid that, Actress is still in talks with the makers of the film and hasn’t given a nod yet. The yet to be untitled thriller will see Randeep Hooda as the leading man and the shooting is likely to go on floors in August this year.
#rashmikamandanna
#sanjayleelabhansali
#bollywood
#FilmNagar
#RandeepHooda
#Akhilakkineni
#vijaydevarakonda
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ వరుస విజయాలు అందుకోవడంతో టాప్ హీరోయిన్ల లిస్టులో చోటు దక్కించుకుంది రష్మిక మందన్న. ఇప్పటికే విజయ్ దేవరకొండతో కలిసి 'గీత గోవిందం' లాంటి భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం అతడితో కలిసి 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తోంది. రష్మిక తన కెరీర్‌ను కేవలం సౌత్ ఇండస్ట్రీకే పరిమితం చేయకుండా బాలీవుడ్లోనూ విస్తరించాలనే ఆలోచనలో ఉంది. తాజాగా ఆమెకు బాలీవుడ్ బిగ్ డైరెక్టర్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ సెట్టయితే త్వరలోనే ఆమె హిందీ చిత్ర సీమలోకి అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.